మామడ: సొంత ఖర్చులతో తాగునీటి సమస్యకు చెక్

66చూసినవారు
మామడ: సొంత ఖర్చులతో తాగునీటి సమస్యకు చెక్
మామడ మండలంలోని కొరటికల్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రవి తన సొంత ఖర్చుతో తాగునీటి సమస్యకు చెక్ పెట్టారు గ్రామంలోని నీటి సమస్య పంచాయతీ కార్యదర్శి దృష్టికి వెళ్ళింది తాగునీటిని అందించే బావిలో మోటర్ పాడవ్వడంతో దాన్ని తన సొంత ఖర్చులతో చేపించారు. పంచాయతీ కార్యదర్శి రవి మాట్లాడుతూ తాను పనిచేస్తున్న గ్రామపంచాయతీ తన సొంత ఊరుల భావించి తన వంతు సహాయంగా చేశానని తెలిపారు.

సంబంధిత పోస్ట్