సీజినల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలి

80చూసినవారు
సీజినల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలి
సీజినల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టరేట్ లో శుక్రవారం సీజనల్ వ్యాధులు తీసుకోవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు వ్యాపించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్