మంత్రులకు నిర్మల్ డీసీసీ అధ్యక్షుని ఘన స్వాగతం

80చూసినవారు
మంత్రులకు నిర్మల్ డీసీసీ అధ్యక్షుని ఘన స్వాగతం
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఇతర అధికారులకు శుక్రవారం బైంసా హెలిప్యాడ్ వద్ద డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు పూల మొక్కతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవిన్యూ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఐఏఎస్ ని శాలువతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్