సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

60చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట్ లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. నియోజకవర్గంలోని 63 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల బీజేపీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్