ముథోల్: రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలి

74చూసినవారు
ముథోల్: రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలి
రోడ్ల నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని అటవీ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ వినతి పత్రం సమర్పించారు. కుబీర్ మండలంలో చేపడుతున్న బీటిలో పనులకు అటవీ శాఖ అనుమతులు తప్పనిసరని చెప్పారు. కుబేర్ నుండి తోటంబ కుంటాల మండలంలోని నుండి మహారాష్ట్ర బాడర్ వరకు రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. మంత్రి కొండ సురేఖ సానుకూలంగా స్పందించి అనుమతులు ఇప్పిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్