నల్గొండ: ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల మార్కెట్ ప్రక్రియను పూర్తి చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మార్కౌట్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ ప్రక్రియ వేసవిలో త్రాగునీటి సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఒక వంద 17 ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధి హామీ నిధుల ద్వారా 228 మరుగుదొడ్లు మంజూరు చేశామన్నారు.