నర్సాపూర్: జిల్లా ఆర్ఐ వేణుగోపాల్‌కు సన్మానం
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ కు ఇటీవల ఉత్తమ పురస్కారం మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం శాలువా, పూలమాలలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోడిశెట్టి సుధన, బీసీ సేన మండల ఉపాధ్యక్షుడు ధనసుల మధు, మహేష్, ప్రశాంత్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.