నర్సాపూర్ (జి) రైతు భీమా నామిని వివరాల నమోదు

81చూసినవారు
నర్సాపూర్ (జి) రైతు భీమా నామిని వివరాల నమోదు
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో మంగళవారం రైతు బీమా నామినేని వివరాలను వ్యవసాయ అధికారులు ఏఓ గణేష్ పరిశీలించారు. జాదవ్ లవ్ కుమార్ అనే రైతు ఇటీవలే అనారోగ్యతో మరణించారు.  అయితే రైతు బీమా నామిని ఖాతా వివరాలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. కుటుంబ సభ్యుల పట్టా పాస్ బుక్ ఆధార్ కార్డ్, బ్యాంకు వివరాలు అడిగి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్