నర్సాపూర్ (జి): కంపోస్ట్ ఎరువులపై రైతులకు అవగాహన కల్పించాలి

61చూసినవారు
నర్సాపూర్ (జి): కంపోస్ట్ ఎరువులపై రైతులకు అవగాహన కల్పించాలి
వర్మీ కంపోస్ట్ ఎరువులపై రైతులకు అవగాహన కనిపించాలని డిఎల్పిఓ అజీజ్ ఖాన్ అన్నారు. సోమవారం నర్సాపూర్ జి మండల కేంద్రంలో వారు పర్యటించారు. ముందుగా సెక్రిగేషన్ షెడ్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారు మాట్లాడుతూ ప్రజల నుండి సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసే వర్వి కంపోస్ట్ ఎరువు తయారు చేయాలన్నారు. వారితోపాటు ఎంపీఓ తిరుపతిరెడ్డి, గ్రామ కార్యదర్శి కైలాస రాథోడ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్