నర్సాపూర్ (జి) : పశువులకు గాలికుంటూ నివారణ టీకాలు
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలంలోని నసీరాబాద్ గ్రామంలో పశువులకు గాలికొంటూ వ్యాధి నివారణ టీకాలు బుధవారం ఉదయం ఇవ్వడం జరిగిందని పశు వైద్య అధికారి డాక్టర్ షేక్ ముక్తార్ చెప్పారు. వారు మాట్లాడుతూ 16/4/25 నుంచి 16/5/25 వరకు మండలంలోని అన్ని గ్రామాలలో గాలికొంటు వ్యాధి నివారణ టీకాలు చేయబడుతుందని చెప్పారు. వారితోపాటు పశు వైద్య సిబ్బంది రాజేశ్వర్, సందీప్, పవన్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.