నర్సాపూర్ (జి): ఏబీ స్వీచ్ ఏర్పాటు చేయండి

76చూసినవారు
నర్సాపూర్ (జి): ఏబీ స్వీచ్  ఏర్పాటు చేయండి
నర్సాపూర్ (జి) మండలంలోని న్యూ డొoగుర్ గాం, ఓల్డ్ డొoగుర్ గాం మధ్యలో వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటుచేసిన విద్యుత్ నియంత్రికా కు కాంట్రాక్టర్ ఏబీ స్విచ్ మర్చిపోయారు. రెండు రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజు వేస్తున్న క్రమంలో రైతుకు ఏబీ తీవ్ర గాయాల పాలై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఇకనైనా విద్యుత్ అధికారులు స్పందించి 
 స్విచ్ ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్