నర్సాపూర్ (జి) తాగునీటి ఇబ్బంది రాకుండా చూడాలి

83చూసినవారు
నర్సాపూర్ (జి) తాగునీటి ఇబ్బంది రాకుండా చూడాలి
వేసవి దృష్ట్యా గ్రామాల్లో త్రాగు నీటి ఎద్దడి రాకుండా పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని నర్సాపూర్ జి తాహశీల్దార్ శ్రీనివాస్ సూచించారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయన మాట్లాడుతూ మార్గదర్శకాలకు అనుగుణంగా అనుసరించి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్