దిలావర్‌పూర్‌లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

82చూసినవారు
దిలావర్‌పూర్‌లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
దిలావర్పూర్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి, సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి ప్రధానోపాధ్యాయులు సదానందం విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్