నిర్మల్: ఈనెల 11 న కవులు కళాకారుల సమ్మేళనం

77చూసినవారు
నిర్మల్: ఈనెల 11 న కవులు కళాకారుల సమ్మేళనం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో ఈనెల 11 న తెలంగాణ కలలు, సాహితీ సాంస్కృతి కవులు, కళాకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని కళా సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు పాట రాజశ్రీ తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. 12 వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కళా సంస్థ ఆధ్వర్యంలో కళ ఉత్సవం అవార్డును ప్రదానం చేయడం జరుగుతుందనితెలిపారు.

సంబంధిత పోస్ట్