నిర్మల్: జాతీయ టెలికం కమిటీ సభ్యునికి ఘన సన్మానం

63చూసినవారు
నిర్మల్: జాతీయ టెలికం కమిటీ సభ్యునికి ఘన సన్మానం
కేంద్ర టెలికాం సలహా కమిటీ సభ్యులుగా నియమితులైన పొన్నం నారాయణ గౌడ్ ను బుధవారం నిర్మల్ జిల్లా బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణంరాజు తదితరులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెలికాం సలహా కమిటీ సభ్యులుగా నియామకానికి కృషి చేసిన ఆదిలాబాద్ ఎంపీ నగేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్