నిర్మల్ పట్టణానికి చెందిన కొండా గోవర్ధన్ ఇటీవల హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పట్టా పొందారు. రాజనీతి శాస్త్రంలో "పొలిటికల్ పార్టీ స్పెషల్ అండ్ పొలిటికల్ ఆవేర్ నెస్ ఆఫ్ గ్రాస్ రూట్ లెవల్ లీడర్ షిప్ ఇన్ అదిలాబాద్ డిస్టిక్ "అనే అంశంపై పరిశోధన చేసి చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయనను మిత్ర బృందం శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి, అభినందించారు.