నిర్మల్: అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు: ఎస్పీ

78చూసినవారు
నిర్మల్: అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు: ఎస్పీ
అసాంఘీక చట్ట వ్యతిరేక పనులు చేసే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శనివారం జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల హెచ్చరించారు. స్థానికంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అసాంఘీక కార్యకలాపాలపై సమాచారాన్ని సేకరించాలని సూచించారు. మైనర్స్ డ్రైవింగ్ లు నిరోధించాలన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టాలన్నారు. ఇందులో ఏఎస్పీ అవినాష్ కుమార్, రాజేష్ మీనా సర్కిల్ ఇన్ స్పెక్టర్, ఎస్సైలు, ఆర్ఎస్సైలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్