నిర్మల్: అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి: ఎమ్మెల్సీ
అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండి ముందుకు వెళ్దామని ఎమ్మెల్సీ ఆమెర్ అలీ ఖాన్ పిలుపునిచ్చారు. జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్మల్ లోని అంబేడ్కర్ చౌక్ లో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ లేనిదే రాజ్యం లేదన్నారు. ఇందులో ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, య్యద్ అర్జుమంద్ అలి, జీషన్ అలీలు ఉన్నారు.