నిర్మల్: చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేసిన ఏఎంసీ చైర్మన్ సోమ భీంరెడ్డి

66చూసినవారు
నిర్మల్: చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేసిన ఏఎంసీ చైర్మన్ సోమ భీంరెడ్డి
నిర్మల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్న సోన్ వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ ను బుధవారం ఉదయం ఏఎంసీ చైర్మన్ సోమా భీమ్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ ద్వారా వసూలైన సెస్ మొత్తాలను పరిశీలించారు. చెక్ పోస్ట్ లో ఉన్న రికాకార్డులను తనిఖీ చేసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్