నిర్మల్ జిల్లాలో బెస్ట్ అవలబుల్ స్కూల్ స్కీమ్ లో భాగంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని షెడ్యూల్ కాస్ట్ జిల్లా అభివృద్ధి అధికారి రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. ఎస్ సి విద్యార్థులు 1 వ తరగతి, మరియు 5 వ తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 1 తరగతి నుండి 10 వ తరగతి వరకు ఉచిత విద్య అందించడమే ఈ స్కీమ్ లక్ష్యమని, మరిన్ని వివరాలకు ఎస్ సి అబివృద్ధి కార్యాలయం లో సంప్రదించాలని అన్నారు.