నిర్మల్: రాజ్యాంగ గొప్పతనం పట్ల అవగాహన అవసరం

82చూసినవారు
నిర్మల్: రాజ్యాంగ గొప్పతనం పట్ల అవగాహన అవసరం
రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది అన్నారు. స్వర్ణ గ్రామంలో నిర్వహించిన జై బాపుజై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగాఅంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  ఇందులో మండల అధ్యక్షుడు బొల్లోజి నర్సయ్య, పోతా రెడ్డి, అహ్మద్ ముఖ్త్యార్, సలీంలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్