నిర్మల్: అందాల పోటీలను రద్దు చేయాలి

57చూసినవారు
నిర్మల్: అందాల పోటీలను రద్దు చేయాలి
మే నెలలో హైదరాబాద్ లో నిర్వహించే 72వ ప్రపంచ అందాల పోటీలను రద్దు చేయాలని పీఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలిపి ఏవోకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ మహిళలను మార్కెట్ సరుకుగా చూస్తున్న ప్రభుత్వాలు మారాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్