నిర్మల్: బీజేపీ నూతన కార్యవర్గం ఎన్నిక
నిర్మల్ పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి తెలిపారు. నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ ఆధ్వర్యంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇచ్చిన జాబితా ప్రకారం.. ఉపాధ్యక్షులుగా జపా ప్రసాద్, ముప్పిడి రాకేష్, ఏపూరి ప్రమోద్, మంచిరాల అజయ్, టౌన్ ప్రధాన కార్యదర్శులుగా ఎల్. విజయ్ (గిల్లి), ఎస్. గంగాధర్, టౌన్ సెక్రటరీలుగా జీ. గవాస్కర్, పడకంటి వంశీ, నాగేందర్ పాండే, సట్ల మహేష్ కోడె దేవేందర్ లతో పాటు 45 మంది సభ్యులుగా ఉన్నారన్నారు.