నిర్మల్: ఢిల్లీ అభివృద్ధికి సూచకమే బీజేపీ గెలుపు

61చూసినవారు
నిర్మల్: ఢిల్లీ అభివృద్ధికి సూచకమే బీజేపీ గెలుపు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన బలపరిచిన ఢిల్లీ ఫలితాలు ఉన్నాయని నిర్మల్ బిజెపి అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బిజెపిలో కాషాయ్య జండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేసిన కార్యకర్తల నాయకులకు ఆయన కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు. ఆప్ అవినీతి అక్రమాలకు ఢిల్లీ ప్రజలు చెంపపెట్టు లాంటి ఫలితాలు ఇచ్చారని అన్నారు. త్వరలో తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వమే ఏర్పడుతుందని అంజు కుమార్ రెడ్డి ఆశాభవం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్