నిర్మల్: దిలీప్ అరెస్ట్ ని ఖండించిన బీఆర్ఎస్ నాయకులు

80చూసినవారు
బీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ కొంతం దిలీప్ ను అరెస్ట్ చేయడం దారుణమని బీఆర్ఎస్ నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ రాము తెలిపారు. కేసులు పెట్టి బయటపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని అన్నారు. దిలీప్ ను వెంటనే రిలీజ్ చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామన్నారు. ఇందులో సోన్ మండల మాజీ జడ్పీటీసీ జీవన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్