నిర్మల్: న్యాయస్థానం ముందే బీఆర్ఎస్ నాయకుల నిరసన

66చూసినవారు
బీఆర్ఎస్‌ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ దిలీప్‌ కు నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జి ఊరటనిచ్చినా జిల్లా పోలీసులు అయనను కడెం పోలీస్ స్టేషన్ కు తరలించడాన్నినిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గురువారం రాత్రి నిరసనకు దిగాయి. దిలీప్ తో పాటు ఆయన తరపు న్యాయవాది న్యాయస్థానం గేటు ముందర బైఠాయించి ఆందోళన చేశారు. ఇందులో పలువురు నాయకులు ఉన్నారు. న్యాయస్థానం చుట్టూ భారీగా పోలీసు బలగాలు చేరారు.

సంబంధిత పోస్ట్