నిర్మల్: అంబేద్కర్‌ను అవమానించింది కాంగ్రెస్ పార్టే

69చూసినవారు
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను అవమానించింది కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ జిల్లా అధ్యక్షులు రితిష్ రాథోడ్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నిర్మల్ లోని అంబేద్కర్ చౌక్ లో అంబేద్కర్ శుద్ధికరణ, స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదట అంబేద్కర్ను పార్లమెంటుకు రానివ్వకుండా చేసిన ఘనత కాంగ్రెస్ నని విమర్శించారు. ఇందులో ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్