నిర్మల్: సూర్య ప్రతాపాన్ని తట్టుకునేందుకు బంక్ లో కూలర్ల ఏర్పాటు
సూర్యుడి ప్రతాపం రోజుకో రూపం దాల్చుతుంది. నిర్మల్ జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత పెరిగి స్థానికులు అతలాకుతలమవుతున్నారు. దీంతో సారంగాపూర్ మండలం చించోలి (బి) ఎక్స్ రోడ్ వద్ద ఉన్న నాయరా పెట్రోల్ బంక్ లో ఎండ వేడిమిని తట్టుకునేందుకు ఇటు యంత్రాలకు అటు చోదకులకు సౌకర్యంగా ఉండేలా కూలర్లను ఏర్పాటు చేశారు. సిబ్బంది, వాహానచోదకులకు ఉపశమనం కలిగించినట్లు అవుతుంది. ఎండ వేడిమిని తట్టుకున్నందుకు ఏర్పాటు చేశారు.