నిర్మల్: శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న డిసిసి

50చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం ఆలయ 68వ వార్షిక బ్రహ్మోత్సవాలను భాగంగా డిసిసి అధ్యక్షులు కే శ్రీహరిరావు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నిఏర్పాట్లు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్