నిర్మల్: పార్కులను అభివృద్ధి చేయండి: కలెక్టర్

0చూసినవారు
నిర్మల్: పార్కులను అభివృద్ధి చేయండి: కలెక్టర్
ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పార్కులను అభివృద్ధి చేసి పచ్చదనాన్ని పెంపొందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.శనివారం నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, భాగ్యనగర్ కాలనీలోని పార్కులను ఆమె సందర్శించారు. పార్కులో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్