నిర్మల్: పెట్రోల్ డబ్బాతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా

65చూసినవారు
నిర్మల్: పెట్రోల్ డబ్బాతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా
తన ఇంటి నిర్మాణ పనులను మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన టిపిఓ ఆపుతున్నారంటూ ఓ బాధితుడు పెట్రోల్ డబ్బాతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన ఘటన శనివారం నిర్మల్ పట్టణంలో జరిగింది. వివరాల మేరకు సోమవార్ పేట్ చెందిన రమేష్ తన నూతన ఇంటి నిర్మాణం చేపట్టగా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటే కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you