నిర్మల్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో సోమవారం సాయంత్రం 4. 30 గంటలకు నిర్మల్ పట్టణానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం కలదు. లబ్ధిదారులు సకాలంలో హాజరు కాగలరు అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీం రెడ్డి తెలిపారు.