నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్, పురపాలక ప్రత్యేక అధికారికి సన్మానం

56చూసినవారు
నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్, పురపాలక ప్రత్యేక అధికారికి సన్మానం
నిర్మల్ జిల్లా అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ను శుక్రవారం ఏక్తా తెలంగాణ యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మానించారు. జిల్లాలోని మూడు పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించినందున సన్మానించినట్లు సొసైటీ అధ్యక్షులు శేఖ్ ముజహిద్ తెలిపారు. పట్టణ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఇందులో హబీబ్ జిలానీ, సాజిద్ అల్మాస్, ఫాజిల్ హాష్మీ, అజహర్, ఇమ్రాన్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్