నిర్మల్: ఈవీఎంల గదిని పరిశీలించిన జిల్లా కలెక్టర్

55చూసినవారు
నిర్మల్: ఈవీఎంల గదిని పరిశీలించిన జిల్లా కలెక్టర్
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లోని ఈవీఎం గదిని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఆయా రాజకీయ పక్షాల నాయకులతో కలిసి ఈవీఎం గదిలోని ఈవీఎం యంత్రాలను, సీసీ కెమెరాల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ రికార్డులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్