నిర్మల్: పరిసరాలలో ఆక్రమణలు.. మధ్యలో మురికి కోపం

61చూసినవారు
నిర్మల్: పరిసరాలలో ఆక్రమణలు.. మధ్యలో మురికి కోపం
నిమ్మ నాయుడి పాలనలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులను అనుసంధానం చేస్తూ నిర్మించిన సాగునీటి కాలువలు మురికి కూపాలుగా మారాయి. స్వర్ణవాగును అనుసంధానం చేస్తూ ఆ కాలంలో నిర్మల్ పట్టణం గుండా సమీపంలోని దర్జీ చెరువుకు అనుసంధానం చేస్తూ నిర్మించిన జౌళినాల మురికి కాలువగా మారింది. నాయుడివాడ, రామారావుబాగ్, బ్రహ్మపురి, కాల్వ గడ్డ, ఇస్లాంపుర, శేఖ్ సహాబ్ పేట మీదుగా పాడుతున్న ఈ కాల్వ ప్రక్షాళన కోసం ఇప్పటికే లక్షలు వెచ్చించారు.

సంబంధిత పోస్ట్