నిర్మల్: కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు కోసం స్థలాల పరిశీలన
కేంద్రీయ విద్యాలయ దక్షిణ భారత విభాగం డిప్యూటీ కమిషనర్ మంజునాథం అసిస్టెంట్ కమిషనర్ అనురాధ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్మల్ జిల్లాలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు సంబంధించి గురువారం వారు చాలా సేపు జిల్లా కలెక్టర్ తో చర్చించారు. బాసర మండలంలో కేంద్రీయ విద్యాలయ స్థాపనకు అవసరమైన కాలాలను బృందం పరిశీలించిన విషయాన్ని జిల్లా కలెక్టర్కు వివరించారు.