నిర్మల్ : అగ్ని ప్రమాద బాధితులకు మిత్ర బృందంచే ఆర్థిక సహాయం

81చూసినవారు
నిర్మల్ : అగ్ని ప్రమాద బాధితులకు మిత్ర బృందంచే ఆర్థిక సహాయం
అగ్ని ప్రమాద బాధితులకు మిత్ర బృందంచే విరాళాలు పంపిణీ చేశారు. కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన తమ మిత్రుల వ్యాపార కేంద్రాలు అగ్ని ప్రమాదానికి ఆహుతి అయ్యాయి. వారి మిత్ర బృందం నాలం శ్రీనివాస్, ఎండపల్లి అశోక్ కుమార్, శేఖ్ హుస్సేన్, గాజుల దేవి శ్రీనివాసులు రూ. 75000లు సహాయంగా శనివారం అందజేశారు. ఇందులో శ్రీనివాస్ గౌడ్, కట్ట రవి, పూల శంకర్ నర్సయ్య ఉన్నారు. యువ చైతన్య యూత్ సభ్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్