నిర్మల్: అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో అన్నదానం

56చూసినవారు
నిర్మల్: అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో అన్నదానం
అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో విష్ణు మహా పడిపూజ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌక్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సేవా సమితి సభ్యులు వారికి శాలువలు పూలమాలలతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్