నిర్మల్: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికు పలువురి పరామర్శ
రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోదరీమణి పొద్దుటూర్ అరుందతి ఇటీవల స్వర్గస్థులయ్యారు. బుధవారం రాత్రి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిను వారి కుటుంబం సభ్యులను ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్,
విజయ డైరీ రాష్ట్ర మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, తాజా మాజీ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటం పూలు వేసి నివాళులర్పించారు.