నిర్మల్: బాధితునికి మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ పరామర్శ

71చూసినవారు
నిర్మల్: బాధితునికి మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ పరామర్శ
నిర్మల్ పట్టణంలోని అస్రా కాలనీకు చెందిన శేఖ్ అప్రోజ్ ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్నారు. మాచారం అందుకున్న మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తారక రఘువీర్ అయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మహమ్మద్ అల్మాస్, అబ్దుల్ గఫార్ ముక్రం అలీ, శేఖ్ ఫేరోజ్ లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్