ఆదివాసీల జానపద గుస్సాడి నృత్యానికి వన్నె తెచ్చిన గుస్సాడి కనకరాజు ఆకస్మిక మరణం అత్యంత బాధాకరమని, గుస్సాడీ కళాకారుడిని కోల్పోవటం ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాజనీకానికి తీరని లోటని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుచాడీ శ్రీహరి రావు దిగ్బ్రాంతం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు శనివారం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.