నిర్మల్: ప్రతిభ కనబరిచిన హీరో మోడల్ హైస్కూల్ విద్యార్థులు
మహారాష్ట్రలోని నాందేడ్ నగరంలో గల హైదర్ గార్డెన్ లో ఖాదీముల్ ఉమ్మత్ సంస్థ ఆధ్వర్యంలో పవిత్ర ఖురాన్-వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని హీరా మోడల్ హై స్కూల్ విద్యార్థులు అద్భుతమైన వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించి రాష్ట్ర, అంతర్ రాష్ట్ర స్థాయి బహుమతులను సోమవారం పొందారు. హీరా మోడల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఖాలేద్ అహ్మద్, ముఫ్తీ ఇలియాస్ అహ్మద్ ఖాస్మీ లు విజేతలను అభినందించారు.