నిర్మల్: ఆ కాలనీలో రాత్రయితే నరకాయా తన తప్పదు
నిర్మల్ లోని అస్రా కాలనీలో అంతర్గత, ప్రధాన రహదారులు కురుస్తున్న వర్షాలకు అలగడుగున గోతులు ఏర్పడి నడవలేని స్థితికి చేరుకున్నాయి. రాత్రి సమయాలలో కురిసిన వర్షాలకు గోతులు కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారు అర కిలోమీటర్ వరకు గోతులతో నిండి ఉన్న ప్రధాన రహదారిపై వాహానదారులకు నిత్యం నరకయాతన తప్పడం లేదని స్థానికులు వాపోయారు.