నిర్మల్: ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
నిర్మల్ లోని ముస్లిం ఎంప్లాయిస్ సంఘ కార్యాలయ ఆవరణలో పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో మంగళవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. గంగా, జమున, తాహిజీబు, సాంస్కృతిని కొనసాగిస్తూ కొన్నేళ్ల నుండి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీంరెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, మున్సిపల్ మాజీ చైర్మన్ జి. ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.