నిర్మల్: 26వ రోజుకు చేరిన ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరవధిక సమ్మె

79చూసినవారు
సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయులు కోతుల ముఖచిత్రాలను ధరించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్