నిర్మల్: డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావుకి ఆహ్వాన పత్రిక అందజేత

81చూసినవారు
నిర్మల్: డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావుకి  ఆహ్వాన పత్రిక అందజేత
నిర్మల్ పట్టణంలోని దేవరకోట దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఈనెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం మరియు 13వ తేదీ స్వామివారి కళ్యాణం సందర్భంగా ఆలయ చైర్మన్ కొండ శ్రీనివాస్  మరియు మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీసీసీ అధ్యక్షులు కూచాడి హరి రావుకి శనివారం ఆహ్వాన పత్రికను అందజేశారు. వీరి వెంట మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్