నిర్మల్: శివారు కాలనీలలో నిత్యం అంధకారమే

67చూసినవారు
నిర్మల్ లోని పలు శివారు కాలనీలలో వీధి దీపాలు వెలిగాక నిత్యం అంధకారమే మగ్గుతుంది. శివారు కాలనీలైన విజయనగర్ కాలనీ, మంజులాపూర్, ప్రియదర్శిని నగర్, సోఫీ నగర్, శాంతినగర్, సిద్దాపూర్, కురన్నపేటలలో పలు వీధి స్తంభాలకు దీపాలు లేక స్థానికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ కాలనీలలో అంధకారం ఉంటుంది. దీంతో ఆటోల వారు రావడానికి నిరాకరిస్తున్నారని, వీధి దీపాలు వెంటనే పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్