నిర్మల్: మహోన్నతమైన వ్యక్తి జ్యోతిబా పూలే: బీజేపీ

58చూసినవారు
నిర్మల్: మహోన్నతమైన వ్యక్తి జ్యోతిబా పూలే: బీజేపీ
జ్యోతిబా రావు పూలే కుల వివక్షకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ విద్యా సాధికారత కోసం ఆయన చేసిన వాదన స్ఫూర్తిదాయకమని అందరికీ సమానత్వం కోరుకున్నారన్నారు. సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్