నిర్మల్: కేజ్రీవాల్ ఓడిపోవడం బాధాకరం
కేజ్రీవాల్ ఓడిపోవడం బాధాకరమే అయినా పది సంవత్సరాలకు పైగా ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉండి సంక్షేమమే లక్ష్యంగా పనిచేయడం జరిగిందని ఆ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ పేర్కొన్నారు. డిల్లీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తూ దేశ స్థితిగతులపై నిత్య పోరాటాలు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండి ప్రజా సమస్యలపై నిత్యా పోరాటమే చేస్తూ ఆప్ ముందుకు వెళ్తుందని చెప్పారు.