నిర్మల్: రెవెన్యూ సదస్సులతో సుదీర్ఘ భూ సమస్యల పరిష్కారం

53చూసినవారు
నిర్మల్: రెవెన్యూ సదస్సులతో సుదీర్ఘ భూ సమస్యల పరిష్కారం
రెవెన్యూ సదస్సులతో సుదీర్ఘకాల భూ సమస్యల పరిష్కారం జరుగుతుందని నిర్మల్ ఆర్డీవో రత్న కళ్యాణి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నిర్మల్ రూరల్ మండలం ఎల్లాపల్లిలో పర్యటించారు. భారతి చట్టం-2025 సమస్యల పరిష్కారంలో విప్లవత్మక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రభుత్వం సదస్సుల ద్వారా భూభారతిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. ఇందులో తహశీల్దార్ సంతోష్, ఆర్ఐ విజయకుమార్, సవిత, జమాల్, రాధా ఉన్నారు.

సంబంధిత పోస్ట్